top of page

కవితాఝరీ

 

విశ్వవ్యాప్తి చెందిన లలితకళల్లో కవిత్వం ఒక ప్రముఖ స్థానమును సంపాదించింది. పచ్చలారని కలువకన్నుల పసిబాలున్ని మొదలుకొని కాటికి కాళ్ళుచాచిన పలుచబారిన పీనుగుల దాకా, మహిళా సరళీకరణోద్యమాల మొదలు, అసాధారణ లైంగికతోద్యమాల నుండి, పురుషాధికార వాదనల నిరాకరణల దాకా, మనసుల తడిని ముఖీకరించే మౌనకావ్యాల నుండి పారిజాత ప్రేమపరిమళాల పూతల దాకా అల్లుకుపోయి, వయోభావనల తారతమ్యాలు లేకుండా అందరిని అలరించిన, అలరిస్తున్న, అలరించే ఓ ప్రక్రియ కవిత్వం. నాలో రగిలిన కొన్ని కవితల్ని ఇప్పుడు చూద్దాం.

© 2019 by Jagadish Babu.

  • Facebook Social Icon
bottom of page