top of page

కథాలత

 

యతి లయ ప్రాసల సంగమంలో అల్లిన కవితా గుంభనంలో హద్దుల బాసలు ఎక్కువ. సరళమైన భాషా స్వేచ్ఛతో పాటు, హద్దుల నిర్బంధాలు లేకుండా, స్వేచ్ఛగా సమాసాలు, అలంకారాలు, క్రియావిశేషణాలు, మరియు ఇతర విశేషణాలకు సునాయాసంగా పురుడుపోసే మాధ్యమం కథాలత. దిశా నిర్దేశం చేసిన లత, ఎత్తు ఒంపులను అందంగా హత్తుకుంటూ ఎలా పెరుగుతుందో, ఇక్కడ మీరు చదివే కథలు కూడా కవి సందర్భమూ సమయమును దృష్టిలో ఉంచుకొని భాషా వ్యత్యాసాల సమన్వయాన్ని బహుమాండలికా తత్వమును ప్రతిబింబిస్తాయి.

bottom of page